నాగర్‌కర్నూల్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో వర్ష పాతం నమోదైంది. కల్వకుర్తిలో అత్యధికంగా 21.3 మి.మీ., వెల్దండలో 20.8 మి.మీ., తిమ్మాజీపేటలో 17.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. మంగనూర్‌లో 11.8 మి.మీ., సిర్సనగండ్ల లో 5.5 మి.మీ. వర్షం కురిసింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు నమోదు కాగా, అనేక మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.
తెలంగాణ
జిల్లాలో పలుచోట్ల స్వల్ప వర్షపాతం నమోదు


