హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుమురంభీమ్ ప్రాజెక్ట్ నీటిమట్టం వివరాలు

ASF: ఆసిఫాబాద్ మండలంలోని కుమురంభీమ్ ప్రాజెక్ట్ సామర్థ్యం 10.393 TMCలు (238 మీటర్లు) కాగా, ప్రస్తుతం 6.137 TMC లుగా ఉంది. 2,172 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా రెండు గేట్లు ఎత్తి 1,378 క్యూసె క్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ దిగువనున్న గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.