హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి డివిజన్‌లో విస్తారంగా వర్షాలు

గుంటూరు: తెనాలి డివిజన్‌లో శనివారం నుంచి పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. అత్యధికంగా చేబ్రోలు మండలంలో 58.2 మి.మీ., తాడేపల్లిలో 56.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కొల్లిపర 42.2, తెనాలి 38.4, కాకుమాను 32.4, మంగళగిరి 30.4, దుగ్గిరాల 27.6, పొన్నూరు 12.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. డివిజన్‌లో మొత్తం 297.8 మి.మీ., సగటున 37.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.