హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

NGKL: శ్రీశైలం ప్రాజెక్టు ఆదివారం ఉదయం నాటికి నీటిమట్టం 864.200 మీటర్లకు చేరిందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.810 TMCలు కాగా, ప్రస్తుతం 119.490 TMCల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో సున్నగా ఉండగా, ఔట్ ఫ్లో రూపంలో 19,420 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.