GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి వరకు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 16,749 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. 46 బెంచిల ద్వారా నిర్వహించిన ఈ రాజీల వల్ల కక్షిదారులకు రూ.50.71 కోట్లకు పైగా పరిహారం అందజేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి గుంటూరు లోక్ అదాలత్‌లో 16,749 కేసులు పరిష్కారం


