హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారు పార్టీని వీడినా నష్టం లేదు: బొత్స

VSP: ప్రజల్లో వైసీపీకి మంచి గాలి వీస్తోందని ప్రతిపక్ష ఎమ్మెల్సీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తగరపువలసలో శనివారం నిర్వహించిన భీమిలి నియోజకవర్గ వైసీపీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవులు అనుభవించి అధికారం పొందిన వారు పార్టీని వీడినా నష్టం లేదన్నారు. కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారని పేర్కొన్నారు.