MDCL: సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు గణేష్ ఉత్సవాల సందర్భంగా మల్కాజిగిరి పోలీసులు గణేష్ సురక్ష సంకల్పం–2026 చేపట్టారు. మాదకద్రవ్యాల నివారణ, ట్రాఫిక్, రోడ్డు భద్రత, మహిళల రక్షణ, సైబర్ భద్రత, ఆహార భద్రత, పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని, బాధ్యతగా వ్యవహరిస్తూ సురక్షితంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలపై అవగాహన కార్యక్రమం


