హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బోల్తాపడిన లారీ.. డ్రైవర్‌కు గాయాలు..!

ASF: వాంకిడి మండలం గణేష్‌పూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం లారీ అదుపుతప్పి బోల్తాపడింది. మహారాష్ట్ర వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో రహదారి సరిగా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు.