హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా TDP ఇన్ ఛార్జ్‌గా ఎమ్మెల్సీ శ్రీకాంత్

CTR: స్థానిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్‌లను మార్చింది. ఇటీవల అన్నమయ్య జిల్లాకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంతు, చిత్తూరు జిల్లాకు మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యను నియమించిన విషయం తెలిసిందే. కానీ మళ్లీ చిత్తూరు జిల్లాకు కంచర్ల శ్రీకాంత్‌ను, అన్నమయ్య జిల్లాకు దామచర్ల సత్యను మార్పు చేశారు.