NLR: మనుబోలు గ్రామదేవత మనుబోలమ్మ ఆలయంలో ఆదివారం వేకువజామున హుండీ చోరీ జరిగినట్లు స్థానికులు తెలియజేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి హుండీ తాళాలను పగలగొట్టి, అందులోని నగదును అపహరించినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయంలో చోరీ


