HYD: నాచారం రవీంద్రనగర్‌లోని స్ట్రీట్ నం.3లో మ్యాన్‌హోల్స్ మూత లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూత లేకపోవడంతో మురుగు నిలిచి దోమలు వృద్ధి చెందే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటర్ వర్క్స్ అధికారులు వెంటనే స్పందించి మ్యాన్‌హోల్స్ మూత ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
మూతలేని మ్యాన్‌హోల్స్ తో ప్రమాదం


