హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

NLR: దగదర్తి(M) సున్నపు బట్టి వద్ద ఆదివారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీ కొట్టినట్లు సమాచారం. బస్సులో దాదాపుగా 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి ప్రాణం నష్టం జరగలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.