బాపట్ల: పర్చూరు కో-లోకేటెడ్ PHCని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ విజయమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం, lLCDCపై సిబ్బందికి అవగాహన లోపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ANC, PNC, HRP లక్ష్యాలు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి చెందారు. బుధవారం తిరిగి తనిఖీకి వస్తానని, ఆలోగా రికార్డులను సక్రమంగా నిర్వహించి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కో-లోకేటెడ్ పీహెచ్‌సీలో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ


