WGL: వరంగల్ ప్రాంతానికి కీలకమైన NH-563 జాతీయ రహదారి త్వరలో అందుబాటులోకి రానుంది. హైవేపై అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తూ తుది ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రహదారి ప్రారంభమైతే వాహనదారులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గడంతో పాటు రాకపోకలు వేగవంతం కానున్నాయి. ప్రయాణ సమయం ఆదా కావడంతో ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
తెలంగాణ
VIDEO: ప్రారంభానికి సిద్ధమైన NH-563


