ASR: కూనవరం మండలంలోని గొమ్ముగూడెం, కాచవరం గ్రామాల్లో అరకు ఎంపీ తనూజారాణి శనివారం పర్యటించారు. ఎంపీ నిధులతో మారుమూల గ్రామాలకు అంబులెన్స్‌లు, విద్యుత్ లేని గిరిజన గ్రామాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎంపీ నిధులతో అంబులెన్స్‌ల సౌకర్యం కల్పిస్తామం'


