NZB: జిల్లాలో చికెన్ ధరలు ప్రాంతాన్ని బట్టి స్వల్పంగా మారుతున్నాయి. ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ కిలోకు సుమారు రూ.270, బోన్‌లెస్ చికెన్ బ్రెస్ట్ కిలోకు రూ.310 వరకు విక్రయిస్తున్నారు. లైవ్ బ్రాయిలర్ కోడి ధర కిలోకు రూ.100 నుంచి రూ.150 వరకు ఉంది. మటన్ కేజీ 600 నుంచి 900 వరకు ఉన్నాయని, ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో చికెన్ ధరల వివరాలు


