RR: బ్యాంకు రుణం ఇప్పిస్తామని నమ్మించి నిజాంపేటకు చెందిన హరిబాబు అనే వ్యక్తి నుంచి గ్రిడెన్ గ్రూప్ సంస్థ రూ.1.23 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్ సేవల పేరుతో డబ్బును బదిలీ చేయించుకుని, ఆపై ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేపీహెచ్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రుణం పేరుతో రూ.1.23 కోట్ల సైబర్ మోసం


