హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల అధ్యక్షులు రాజీనామా?

కోనసీమ: పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల టీడీపీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేశారు. కో-కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ వ్యవహార శైలిRపై అసంతృప్తితోనే వారు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పార్టీ వర్గాలలోనూ, నియోజకవర్గ ప్రజలలోను హాట్ టాపిక్‌గా మారింది.