హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో చికెన్ ధరలకు బ్రేక్

కోనసీమలో ఆదివారం చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే తగ్గాయి. ఫారం మాంసం కేజీ రూ.108-112, రిటైల్ లైవ్ 135-139, బ్రాయిలర్ రకం 210-212, స్కిన్ లెస్ 238-242 వరకూ విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరలో మార్పులు ఉంటాయని వ్యాపారులు చెప్పారు. మటన్ ధర కిలో రూ.700 నుండి 800 వరకూ ధర పలుకుతోంది.