JN: జనగామ పట్టణంలో వినాయక ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు మున్సిపల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి సూచించారు. రోడ్లు తవ్వాల్సి వస్తే ముందస్తు అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుండా తవ్వకాలు చేపట్టవద్దన్నారు. ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
మండపాల ఏర్పాటులో నిబంధనలు తప్పనిసరి


