BHNG: ఆలేరులోని విఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి బైరి చండీశ్వర్ క్రీడా పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి అండర్ -17 జిల్లాస్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. కళాశాలలో శనివారం ప్రిన్సిపల్ నాళం అయ్యప్ప చండీశ్వర్‌ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రాజు, అధ్యాపకులు పరశురాములు, లావణ్య, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన చండీశ్వర్‌కు సన్మానం


