WNP: సమాజంలో పెరిగిపోతున్న సైబర్ మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని అమరచింత ఎస్సై స్వాతి ప్రయాణికులను కోరారు. అమరచింత మస్తిపురం ప్రధాన రహదారిపై సైబర్ నేరాలకు గురికాకుండా ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరానికి గురైతే గోల్డెన్ అవర్ 1930కు కాల్ చేయాలని చెప్పారు. వినాయక చవితిని శాంతియుతంగా భక్తితో నిర్వహించుకోవాలని ఎస్సై కోరారు.
తెలంగాణ
VIDEO: ప్రయాణికులకు సైబర్ నేరాలపై అవగాహన


