MBNR: జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు వస్త్ర దుకాణం ఇవాళ ప్రారంభించేందుకు ఇరుముడి సినిమాలో నాగులు క్యారెక్టర్ చేసిన జబర్దస్త్ ఫేమ్ కొమురక్క రానున్నారు. ఉదయం 11 గంటలకు న్యూ టౌన్లో వేడుకకు ఆయన హాజరుకానున్నారు. ఇటీవల ఇరుముడి సినిమాలో నాగులు క్యారెక్టర్‌తో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కొమురక్కది మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామం.
తెలంగాణ
నేడు పాలమూరుకు జబర్దస్త్ ఫేమ్ కొమురక్క


