హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌ నీటిమట్టం వివరాలు

SRCL:ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు ఆదివారం ఉదయం 6 గంటలకు 33 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇందులో క్యాచ్‌మెంట్ ప్రాంతం నుంచి 33 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. రిజర్వాయర్ నీటిమట్టం 389.08 మీటర్లుగా, నీటి నిల్వ 1.538 టీఎంసీలుగా ఉంది. అవుట్‌ఫ్లో నిల్‌గా ఉండగా, ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కులు నమోదయ్యాయి.