ATP: శ్రావణమాసం ముగియడంతో జిల్లాలో మాంసం, చేపల ధరలు పెరిగాయి. చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్ లెస్ రూ.250 పలుకుతోంది. మటన్ కిలో రూ.750 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు. చేపల రకాలను బట్టి కిలో రూ.120 నుంచి రూ.250 వరకు ఉన్నాయి. ఆదివారం కావడంతో మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మాంసం ధరలు ఇలా..!


