HYD: మెట్రో ప్రయాణికులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. IT కారిడార్ సహా నగరం వ్యాప్తంగా పీక్ అవర్స్‌లో మెట్రోలో ఉంటున్న రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఉదయం సాయంత్రం వేళల్లో కనీసం నిలబడటానికి కూడా స్థలం లేక ప్రయాణికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కొత్త మెట్రో రైళ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
తెలంగాణ
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్!


