హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో నేటి చికెన్‌ ధరలు

KKD: పిఠాపురం పట్టణ మార్కెట్‌లో ఆదివారం చికెన్‌ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. లైవ్‌ చికెన్‌ కిలో రూ.180, చికెన్‌ లివర్‌ రూ.200, సాధారణ చికెన్‌ రూ.250, స్కిన్‌లెస్‌ రూ.280, బోన్‌లెస్‌ రూ.330 చొప్పున విక్రయిస్తున్నారు. నాటుకోడి చికెన్‌ కిలో రూ.600కుపైగా పలుకుతోంది. కోడిగుడ్డు ధర గత వారంతో పోలిస్తే తగ్గి రిటైల్‌ మార్కెట్‌లో ఒక్కటి రూ.6.50గా ఉంది.