MDK: మాజీ మంత్రి హరీశ్‌రావుపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్దిపేటలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న 100 ఎకరాల భూమిని తన తండ్రి పేరిట హరీశ్‌రావు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఆయనపై చర్యలు తీసుకునే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు.
తెలంగాణ
VIDEO: హరీశ్‌రావుపై చర్యలకు కవిత సవాల్


