హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ-విజయనగరం రహదారిలో భారీ ట్రాఫిక్

VSP: వరుసగా సెలవులు రావడంతో విశాఖ నుంచి విజయనగరం వైపు వెళ్లే వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆనందపురం జంక్షన్ వద్ద ఇవాళ ఉదయం నుంచే భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నారు. రేపు వినయక చవితి కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు తమ సోంత గ్రామాలకు క్యూ కట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది.