ELR: ఉంగుటూరు గ్రామ తూర్పు వైపు ఉన్న కాలువ గట్టు డంపింగ్ యార్డ్ గా మారడంతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని చెత్తనంతా కాలువ గట్టు వెంబడి పడవేయడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వర్షాలు కురవడంతో చెత్త కుళ్లి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఆ దారిలో వెళ్లే ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
డంపింగ్ యార్డ్‌గా మారిన కాలువ గట్టు


