హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ నియంత్రిక ప్రమాదకరం

WNP: రాజపేట మార్గంలో విద్యుత్ నియంత్రిక ప్రమాదకరంగా ఉంది. రహదారి పక్కనే తక్కువ ఎత్తులో ఉండడం, చుట్టూ కంచె లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం వాహనదారులు, పశువులు సంచరిస్తుంటాయని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి నియంత్రికను ఎత్తులో నిర్మించి, చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.