NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం తెల్లవారుజామున రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జైశ్రీరామ్ నినాదాలతో మరికల్ మార్మో రోగింది. స్వామివారికి శనివారం సాయంత్రం జల్ది బిందె సేవ నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆదివారం ఉదయం స్వామి వారి పల్లకి సేవ, డోలాహరణం కార్యక్రమం వైభవంగా జరిగింది.
తెలంగాణ
వైభవంగా అభయాంజనేయ స్వామి రథోత్సవం


