హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వృద్ధుడు ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

KMR: గోదావరి నదిలో ఆత్మహత్యకు యత్నించిన KMR జిల్లా గాంధారి చెందిన వృద్ధుడిని బాసర పోలీసులు కాపాడారు. అనారోగ్యంతో కుటుంబ సభ్యులకు భారంగా ఉండకూడదనే ఆలోచనతో ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు. గమనించిన టీజీఎస్పీ సిబ్బంది ముత్తయ్య, సాయికిరణ్, యశ్వంత్ వెంటనే నదిలోకి దిగి వృద్ధుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగిచారు.