హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీ చికెన్ ధర ఎంతంటే..?

ఏలూరులో ఆదివారం చికెన్ ధరలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. నార్మల్ చికెన్ కేజీ రూ.160గా ఉండగా, స్కిన్లెస్ చికెన్ రూ.200, బోన్లెస్ చికెన్ రూ.210కు విక్రయిస్తున్నారు. నాటుకోడి మాంసం కేజీ రూ.360గా కొనసాగుతోంది. పండుగల నేపథ్యంలో మార్కెట్‌లో చికెన్‌కు డిమాండ్ ఉండటంతో వ్యాపారులు ఈ ధరలకు విక్రయిస్తున్నారు.