ASF: ఆసిఫాబాద్ మండలం వట్టివాగు ప్రాజెక్టు 2 గేట్లను ఆదివారం ఒక్కో మీటర్ మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, స్పిల్‌వే గేట్ల ద్వారా 3,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 239.350 మీటర్లు, నీటి నిల్వ 2.826 టీఎంసీలుగా ఉంది.
తెలంగాణ
VIDEO: వట్టివాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత..!


