హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినుల ఫిర్యాదు.. టీచర్ సస్పెండ్

ELR: విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. నిడమర్రు మండలంలోని ఓ జడ్పీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో డీవైఈవో విచారణ జరిపి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా డీఈవో సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై ఆలస్యంగా సమాచారం ఇచ్చిన హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.