హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రీవెన్స్ డే రద్దు.. ప్రజలకు ఎస్పీ సూచన

అన్నమయ్య: వినాయక చవితి సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు కావడంతో మదనపల్లెలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డేను రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఆ రోజు ఎస్పీ కార్యాలయానికి రావద్దని సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.