E.G: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి రాజమండ్రిలో వర్షం దంచి కొడుతోంది. దీంతో పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉద్యోగులు, కార్మికులు, ఇతర పనులకు వెళ్లే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలకు ఈ వర్షం ఎంత మేలు చేస్తుందని రైతులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉదయాన్నే దంచి కొట్టిన వర్షం


