హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు చమర్తికి ఆహ్వానం

అన్నమయ్య: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజును ఆహ్వానించారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ దేవరకొండ సంధ్యారాణి శనివారం చమర్తికి అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల వివరాలను ఆయనకు వివరించారు.