హైదరాబాద్: 28°C
తెలంగాణ

పినపాక నియోజకవర్గానికి భారీ నిధులు

BDK: పినపాక నియోజకవర్గంలో బీటీ రహదారులు, వంతెనలు, బ్రిడ్జిల అభివృద్ధికి హెచ్ఏఎం నిధుల నుంచి రూ.186 కోట్లు మంజూరైనట్లు  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. దసరాలోపే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హెచ్ఏఎం విధానంలో చేపట్టే పనులకు 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత సంబంధిత సంస్థలదేనని ఆయన తెలిపారు.