NZB: గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు. ఆయన ప్రకటన విడుదల చేస్తూ గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, భక్తి భావంతో పండుగను నిర్వహించుకోవాలన్నారు.
తెలంగాణ
డీజేలకు అనుమతి లేదు: సీపీ


