హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఓదెలలో తెల్లవారుజామున భారీ వర్షం

PDPL: ఓదెల మండలంలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నాలుగు గంటల సమయం నుండే భారీ వర్షం మొదలైంది. మండలంలోని పోత్కపల్లి, రూపు నారాయణపేట, షానగుండ గ్రామాల్లో వర్షం కురుస్తుంది. దీంతో పత్తి రైతులకు కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే రేపు జరగబోయే వినాయక చవితి వేడుకలకు కొంత అంతరాయం ఏర్పడనుంది. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.