NLG: వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో నిల్వ సమస్యలు రాకుండా జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రైస్ మిల్లుల్లో స్థలం సరిపోకపోవడంతో ప్రైవేట్ గోదాములు, మార్కెట్ యార్డులు, రైతువేదికలు, ఫంక్షన్ హాళ్లను గుర్తిస్తున్నారు. ఈ నెల 30లోగా వివరాలను పౌరసరఫరాల కమిషనర్‌కు పంపనున్నారు. అనంతరం SWS అధికారులు పరిశీలించి అనువైన స్థలాలను ఎంపిక చేస్తారు.
తెలంగాణ
ధాన్యం నిల్వకు ప్రత్యామ్నాయ స్థలాల అన్వేషణ!


