MDK: ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంలో ఆదివారం రోజున అమ్మవారు విశేష అలంకరణలో దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చారు. ఉదయాన్నే వేదపండితులు సుప్రభాత సేవ, అభిషేకాలు నిర్వహించారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
ఏడుపాయల్లో వనదుర్గాభవానీకి విశేష పూజలు


