VZM: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ బి.బి. సరిత కోరారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏపీపిసిబి ఆద్వర్యంలోమట్టి వినాయక ప్రతిమలను కరపత్రాలతో కలిపి నిన్న ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి వినాయక విగ్రహాలతోనే వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలి


