కోనసీమ: వైసీపీ ఐటీ విభాగం జిల్లా కార్యదర్శి గా కొత్తపేట(M) వానపల్లి పాలెం కి చెందిన నల్లా వర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ వెలువడ్డాయి. తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో పనిచేసి పార్టీ బలోపేతం చేస్తానని వరప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఐటీ విభాగం జిల్లా కార్యదర్శిగా వర ప్రసాద్


