హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: టెండర్లు పూర్తయినా.. ప్రారంభం కాని రోడ్డు పనులు

JN: రోడ్డు విస్తరణ పనులకు టెండర్లు పూర్తయినా అధికారులు పనులు ప్రారంభించకపోవడంతో గ్రామస్థులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్ విశ్వనాథపురం క్రాస్‌రోడ్డు నుంచి తానేదార్‌పల్లి మీదుగా 14 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంతో జఫర్‌గడ్ మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.