హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో నేటి చికెన్ రేట్లు.. కేజీ ఎంతంటే?

గుంటూరు: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కేజీ చికెన్ రూ.160, స్కిన్లెస్ చికెన్ రూ.200, బోన్లెస్ చికెన్ రూ.210కు విక్రయిస్తున్నారు. నాటుకోడి మాంసం కేజీ రూ.360 పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.