హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేక హారతులు

SKLM: పాతపట్నంలో కొలువైయున్న రాజులనాటికాల ఆలయం శ్రీ నీలకంఠేశ్వర స్వామికి బాధపదమాసం విదియ ఇవాళ ప్రత్యేక పూజలు హారతులు అందించారు. తెల్లవారుజామున అర్చకుల పూజల అనంతరం స్వామివారి అలంకరణ ప్రత్యేక హారతులు అందించారు. ప్రత్యేక హారతులను పలువురు భక్తులు తిలకించారు.