హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

ASF: ఆసిఫాబాద్ ఎస్పీ కాగజ్‌నగర్ పెద్దవాగు నిమజ్జన కేంద్రాలను, ఊరేగింపు మార్గాలను పరిశీలించారు. భక్తుల రక్షణ కోసం బారికేడింగ్, లైటింగ్, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల కోసం సీసీటీవీ, డ్రోన్ నిఘాతో పాటు వైద్య, అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.